విద్యార్థులు వైజ్ఞానికంగా అభివృద్ధి చెందాలని వక్తలు అన్నారు. బొద్దికూరపాడు ఎపీ స్కూల్లో శనివారం వైజ్ఞానిక ప్రదర్శన, ఉచిత వైద్యశిబిరం
నిర్వహించారు. వైద్యులు డాక్టర్ సుధాకర్, స్టీవెన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. సర్పంచి మందా శ్యామ్సన్, ఎంపీటీసీ బాల కోటయ్య, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, పాఠశాల వ్యవస్థాపకులు పులి వెంకటేశ్వర్ రెడ్డి, చైర్మన్ పులి శిరీష, కరస్పాండెంట్ ప్రసూన, పిన్సిపల్ రవి కుమార్, వైస్ ప్రిన్సిపల్ నాగరాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ,మూలం రెడ్డి అంజలి ప్రసాద్ రెడ్డి, రమేష్ సూరిబాబు ఇన్చార్జి కె డేవిడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






