దర్శి మండలం గణేశ్వర పురం సమీపంలో రోడ్డుప్రమాదం లో ఇరువురి కి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై ప్రయాణిస్తూ అడవి పందిని తప్పించబోయి క్రింద బడ్డ ఇద్దరు యువకులు, ఇద్దరికీ గాయాలు, ఒకరికి సీరియస్, సమాచారం అందుకున్న 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం ఒంగోలుకు తరలించారు.
అడవి పందిని తప్పించబోయి ప్రమాదానికి గురైన బైకిస్టులు – 108 లో వైద్యశాలకు తరలింపు
26
Mar