దర్శి మండలం యర్రఓబనపల్లి గ్రామంలోని శివాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. గ్రామ సర్పంచి కైపు సుబ్బారెడ్డికి ఆదివారం విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టరు కుమ్మిత అంజిరెడ్డి, గ్రామ నాయకులు బాదం.రమణారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
శివాలయానికి రూ.లక్ష విరాళం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్
27
Mar