ముండ్లమూరు మండలంలోని మారళ్ళ గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామ సర్పంచి గోపనబోయిన వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఎన్ ఎన్ రాధాకృష్ణ దగ్గరుండి పారిశుద్ధ్య పనులు చేపిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తల చర్యలలో భాగంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ప్రధాన వీధులలో చెత్తాచెదారం మురుగు మట్టి రోడ్డు వెంబడి చిల్ల చెట్లు తొలగిస్తూ తీసి వేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గోపన బోయిన శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రత్తయ్య, బ్రహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మారెళ్ళలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
28
Mar