కొత్తపాలెం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుంటి గంగా భవాని తిరునాళ్లలో ప్రభ ఏర్పాటుకు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు మంగళవారం గుంటి గంగా భవాని ప్రాంతంలో మంగళవారం స్థలాన్ని ఎంపిక చేసారు. ముందుగా గ్రామంలోని వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరి గుంటి గంగా భవాని అమ్మవారి క్షేత్రానికి చేరుకుని పూజలు చేసారు.
