పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

పార్టీల కతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు కురిచేడు లో 2 వ రోజు గడప,గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరై ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వస్తున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ధి పనుల పై నేరుగా మద్దిశెట్టి ప్రజలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా మా పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా అర్హతలు అందరికీ ఏదో ఒక పథకం ప్రతి ఇంటికి గడపకు వచ్చి చేరుతుందన్నారు, ప్రతి పేద వాడి ఇంట్లో ఆనందం చూడాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమన్నారు, నవరత్నాల పేరుతో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ హామీ ఇవ్వని ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందిస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు . కార్యక్రమంలో ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ వై వి సుబ్బయ్య ,జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనరు షేక్. సైదా, వైస్ చైర్మన్ కే నాగేశ్వరరావు, మండల సచివాలయాల కన్వీనరు మేరువ సుబ్బారెడ్డి, కురిచేడు, పడమర గంగవరం, బయ్యవరం, కల్లూరు సర్పంచ్ లు కేసనపల్లి కృష్ణయ్య, కాసు భాస్కరరెడ్డి, నాగేశ్వరరావు, రామకృష్ణ, ఎంపీటీసీలు బుల్లం వెంకటనర్సయ్య, కానాల శివారెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ మర్రి సుబ్ర హ్మణ్యం, నాయకులు మేరువ పిచ్చిరెడ్డి, ఇందూరి సుబ్బారెడ్డి, బెల్లం చంద్రశేఖర్, షేక్.మస్తాన్వలి, కే వెంకటరమణ, ముసికర యోగిరెడ్డి, పోతిరెడ్డి వెం కటేశ్వరరెడ్డి, వేమావెంకట నారాయణ, యం కిరణ్ బాబు, వడ్డె మాలకొండయ్య, మాదిరెడ్డి రామకృ ష్ణారెడ్డి, కండె గంగయ్య, వై వి సుబ్బయ్య, కర్నాటి వెంకటరెడ్డి, చలమయ్య, వరికూటి వెంకేటశ్వర్లు, వెంకటనారాయణ, అంకె కృష్ణ, దాసరి రమేష్, వేమా చిన్న ఆంజనేయులు, గుంటక నాసరరెడ్డి, అందె సుబ్బారెడ్డి, వేమా వేమా ఆంజనేయులు, చౌడయ్య, పెద్ద పెద్దయ్య, జక్రయ్య, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *