తాళ్లూరు మండలం వెలుగువారిపాలెంలో ప్రధాన వీధిలో రామతీర్థం తాగు నీటి పైపు పగిలి మురికి కాలువ నీటితో కలిసి వృథాగా పోతున్నాయి. పంచాయితీ అధికారులు లేదా సంబంధిత రామతీర్థం తాగునీరు కాంట్రాక్టర్ స్పందించి మంచి నీటి వృథాను, కలుషితాన్ని అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
తాగు నీరు వృథా – మురుగు నీటితో కలిసి వస్తున్న పట్టించుకోని వైనం
29
Mar