తాళ్లూరు ఇన్చార్జి ఎంపీడీఓ (ఎఫ్.ఎ.సి)గా వి శ్రీనివాసరావును నియమిస్తూ
జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ బి. జాలి రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు.
ఎపిపిఎస్సి గ్రూప్-1లో రిక్యూట్ మెంట్లో సెలక్ట్ అయి ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నకె. యుగకీర్తికి ఎప్రియల్ ఒకటి నుండి సెప్టెంబర్ 30 వరకు ఈటిసి బాపట్లలో వృత్తి పరమైన శిక్షణ ఉండటంతో కార్యాలయ పర్యవేక్షకులు వి. శ్రీనివాసరావుకు ఎఫ్ఎసి బాధ్యతలు అప్పగించారు.
ఇన్చార్జి ఎంపీడీఓ (ఎఫ్ఎసి)గా శ్రీనివాసరావు
31
Mar