గుంటి గంగా భవాని తిరునాళ్లకు శివరామపురం వైఎస్సార్సీపీ బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో ‘ విద్యుత్ ప్రభ ఏర్పాటుకు శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచి బొడ్డు రాములు, సుబ్బారావు, ఆలోకం హరిబాబు, మన్నం వేణు, వెంకటేశ్వర్లు, ఉప్పలపాటి బ్రహ్మయ్య, శీలం వెంకట రెడ్డి, కాశిరెడ్డి, వీరాంజనేయ రెడ్డి, అనపర్తి కృపయ్య, గుమ్మడి శ్రీను తదితరుల ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి జెండాను పాతారు.
వైఎస్సార్సీపీ బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో ప్రభ ఏర్పాటు
01
Apr