గ్రామాల్లోని బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతూ పట్టుబడిన నలుగురికి దర్శి మెజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష, 200 రూపాయలు జరిమానా విధించారు. మండలంలోని సింగనపాలెం గ్రామానికి చెందిన బత్తిన హనుమంతరావు, దోసకాయలపాటి వీరాంజనేయులు, వేపాడు గ్రామానికి చెందిన జంగాల మరియదాసు, గండి అశోకు లు రెండు రోజుల క్రితం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వీరిని శనివారం కోర్టుకు హాజరపరచగా శిక్ష ఖరారు చేసినట్లు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ తెలిపారు.
నలుగురు మద్యం బాబు లకు జైలు శిక్ష
01
Apr