తాళ్లూరు మండలం తూర్పు గంగవరం టౌన్ ఫీడర్ పరధిలో ఆదివారం చెట్లను తొలగించటంతో పాటు మరమ్మత్తుల కొరకు ఆదివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని వినియోగదారులు గమనించాలని మండల విద్యుత్ ఎఈ వీర బ్రహ్మం కోరారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, గమనించి వినియోగదారులు ముదస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఆదివారం తూర్పు గంగవరంలో విద్యుత్ అంతరాయం
01
Apr