ప్రకాశం జిల్లా లో పలువురు తహసీల్దార్ లు బదిలీ అయ్యారు. తాళ్లూరు తాసిల్దార్ రామ్మోహన్ రావు గిద్దలూరు బదిలీ కాగా ఆయన స్థానంలో కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె. వి. ప్రసాద్ నియమితులయ్యారు. ముండ్లమూరు తాసిల్దార్ ఉషారాణి జరుగుమల్లి బదిలీ కాగా ఆమె స్థానంలో జరుగుమల్లి తాసిల్దార్ నయీమ్ అహ్మద్ నియమితులయ్యారు. బదిలీ అయినా తాసిల్దారులు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
