దర్శి నియోజక వర్గంలో శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తి శ్రద్ధలతో ఉపాస దీక్షలతో
క్రైస్తవ సోదరులు జరుపుకున్నారు. జీసస్ పాపులను రక్షించుటకు లోకంలో జన్మించి సిలువ మరణాన్ని పొంది తిరిగి మూడవ రోజైన ఆదివారం లేచినని క్రైస్తవ సోదరుల నమ్మకం. సిలువ వేసిన వారి పట్ల చూపిన ప్రేమ, దయ క్రైస్తవ సోదరులకు ఆదర్శమని, ఆయన చెప్పిన ఏడు మాటలను దైవ సహాయకులు పలు చర్చిలలో
వివరించి ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు.
తాళ్లూరు మండలంలో దోసకాయలపాడులో దైవ సేవకులు కొలకలూరి పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసారు. ఏసు క్రీస్తు చూపిన మానవాళి యొక్క రక్షణకు చూపించిన జాలి దయను వివరించారు.
ఉపాస దీక్షలతో గుడ్ ఫ్రైడే
07
Apr