పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈ నెల 19న ప్రారంభించి… 26వ తేదీతో పూర్తయ్యేలా షెడ్యూలు రూపొందించారు. డీఈవో పి.రమేష్ నేతృత్వంలో స్థానిక డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాలకు చెందిన అన్ని సబ్జెక్టుల సమాధాన పత్రాలు ఇక్కడికి చేరుతున్నాయి. శుక్రవారం నుంచి కోడింగ్ ప్రక్రియ జరుగుతోంది. పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. మూల్యాంకనానికి 1,338 మంది సిబ్బంది అవసరమని అంచనా వేశారు. రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు మూల్యాంకనం జరగనుంది.
పది మూల్యాంకనానికి ప్రణాళిక
10
Apr