తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో 66వరోజు అనంతపురం జిల్లా శిoగనమాల నియోజకవర్గం లోని పెద్ద మట్లగుంజి గ్రామం నుండి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ ఒంగోలు మాజీ శాసనసభ్యులు, దామచర్ల జనార్దన్ రావు గారు, సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి, బి.ఎన్. విజయ్ కుమార్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .


