బి .ఆర్. అంబేద్కర్132వ జయంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన దర్శి సీఐ జె. రామ కోటయ్య , నగర పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు

దర్శి సర్కిల్ ఆఫీసులో సోమవారం రాష్ట్రదళితసేన ప్రజాసంఘాల,ఆధ్వర్యంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం స్థానికదర్శిఎంపీడీవో ఆఫీస్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద భారతరాజ్యాంగనిర్మాతడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయoతి సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రదళిత సేనదర్శినియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్ ఆయన తెలియజేశారు. దీనికి సంబంధించిన ప్రచార కరపత్రం వాల్ పోస్టులను స్థానిక దర్శి సిఐ జె. రామకోటయ్య, దర్శి నగరపంచాయతీకమిషనర్ ఉమామహేశ్వరరావు చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. దర్శి నియోజకవర్గంలోSC,ST,BC, మైనార్టీ,ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు దళిత, ప్రజాసంఘాల నాయకులు మహిళా సంఘాలు అభ్యుదయవాదులు, విభిన్న ప్రతిభావంతులు, మేధావులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము .
కార్యక్రమంలోPACS డైరెక్టర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరం వెంకటేశ్వర్లుమాదిగ మహానాడు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ గట్టుపల్లి ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *