తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అనంతపురం జిల్లా శిoగనమాల నియోజకవర్గం లో ప్రకాశం జిల్లా పార్లమెంట్ వాణిజ్య విభాగం సెక్రటరీ
నేరెళ్ల కిషోర్ బాబు కలిశారు. వర్తకులు వాణిజ్యంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు రాబోవు కాలంలో పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుందామని లోకేష్ హామీ ఇచ్చారు .
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కలిసిన ప్రకాశం జిల్లా పార్లమెంట్ వాణిజ్య విభాగం సెక్రటరీ నేరెళ్ల కిషోర్ బాబు
11
Apr