టీడీపీ సీనియర్ నేత ఘనంగా పమిడి రమేష్ జన్మదిన వేడుకలు

టీడీపీ సీనియర్ నేత పమిడి రమేష్ జన్మదిన వేడుకలు తాళ్ళూరు లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి గొళ్లపూడి వేణుబాబు, టీడీపీ యువనేత నవులూరి విద్యాసాగర్ఆద్వర్యంలో టీడీపీశ్రేణులు పమిడి రమేష్ బర్త్ డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమం లోమండల టీడీపీ అధ్యక్షులు బి. ఓబుల్ రెడ్డి, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి జి. వే ణుబాబు, టీడీ పీబీసీ సెల్ నేత పిన్నిక రమేష్, టీడీపీ నేతలుతూము శివనాగి రెడ్డి, రాచకొండ వెంకట రావు, నవులూరి విద్యాసాగర్, సర్పంచ్ చంద్రగిరి గుర్వారెడ్డి, కె.నరసిం హారావు, కె.రామయ్య, నుసుం ఆదినారాయణరెడ్డి, కైపు నాగార్జునరెడ్డి, వంగపల్లినాగే శ్వరరావు,పాలుపోగురాజు, చాట్లడాని, జాష్టి శ్రీనివాసులు, కురిచేటిశ్రీను,నాదెండ్లశ్రీను చుక్కాసత్యం, నాగయ్య, హనుమయ్య, పాలెపోగుదాసు, షేక్ పెద్దబడే, బూచిరాజు రావులపల్లి శ్రీను అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ముందుగా తెలుగుయువత కార్యదర్శి గొళ్లపూడి వేణుబాబు, నవులూరి విద్యాసాగర్, కె.రామయ్య లతో పాటు పలువురు టిడిపి నేతలు టీడీపీ సీనియర్ నేత రమేష్ ను కలిసి గజ మాల తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *