పదో తరగతి పరీక్ష ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభు త్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానందరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను గురు వారం ఆయన తనిఖీ చేశారు. ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ నెల 18తో పరీక్షలు ముగు స్తాయని, 19 నుంచి 26 వరకు మూల్యాంకనం ఉంటుందన్నారు.
నెల రెండో వారంలో టెన్త్ రిజల్ట్స్
14
Apr