కొణిదెల నాగబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు వరికూటి నాగరాజు By JSDM NEWS Updated: Sat, 15 Apr, 2023 2:23 PM ఆంధ్రప్రదేశ్ Follow on 15 Apr జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కొణిదెల నాగబాబును కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు..అనంతరం దర్శి నియోజకవర్గం లోని పలు సమస్యలను నాగబాబు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe