దర్శి పట్టణంలో పిజియన్ కాంప్లెక్స్ లో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో శనివారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర షేక్ కార్పోరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. ఎంభాష, ముస్లీం మత పెద్దలు, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి,
పాణ్యం హుస్సేన్, రంతుల్లా, మస్తాన్ వలి, ఇమాన్ ఉల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.






