దర్శి మండలంలోని బండివెలిగండ్లలో ఓరుగంటి ఎల్లమ్మ తల్లి కొలుపులు గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు . ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అన్నదానం నిర్వహించారు.

