బొద్దికూరపాడు పంచాయితీ పరిధిలోని చింతల పాలెంలో జీవాల కాపరి పోటు శ్రీనుకు చెందిన జీవాల పిల్లల దొడ్డిపై కుక్కల మంద దాడి చేసాయి.
కుక్కల దాడిలో దొడ్డిలో ఉన్న 16 గొర్రె పిల్లులు తీవ్రంగా గాయపడ్డాయి. అందులో
12 పిల్లలు చనిపోగా, నాలుగు పిల్లలు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నాయి. దాడిలో చనిపోయిన గొర్రె పిల్లల విలువ దాదాపు రూ. 60వేల వరకు ఉంటుందని బాధితులు వాపోయ్యారు.