బెల్లంకొండ వారి పాలెం పంచాయితీ పరిధిలో మంగళవారం జగనన్న స్వచ్చ సంకల్పంలో బాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. కళాజాత ఆధ్వర్యంలో కళాజాత స్వచ్చత ప్రాముఖ్యాన్ని, గ్రామాలలో పరిశుభ్రత పాటిస్తే రోగాలకు దూరంగా ఉండే అవకాశాలను కళాజాత బృందం ఆలపించారు. సర్పంచి పి.ఎస్ శ్రీకాంత్ రెడ్డి, గ్రామకార్యదర్శి శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ భారత్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
18
Apr