డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్ ల ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గ వైఎస్సార్సీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. హాలి ఉండ్, టాలి ఉండ్లో రామ్ గోపాల్ వర్మ చేసిన అద్భుత చిత్రాల గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఆయనతో రాష్ట్ర హౌసింగ్ వేర్ డైరెక్టర్ మూలం రెడ్డి ప్రసాద్ రెడ్డి, గంగి రెడ్డి పాలెం యలమందా రెడ్డి ఆయనతో చర్చించారు. యూత్‌లో, ప్రజలలో ఉన్న మంచి ఫాలోయింగ్‌ను ప్రశంసించారు.
