తాళ్లూరు మండల హౌసింగ్ శాఖ ఇంచార్జిగా మన్నేపల్లి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాట్రెడ్డి కోటిరెడ్డిని నియమిస్తూ జిల్లా హౌసిం గ్ కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక్కడ పని చేయు చున్న మండల హౌసింగ్ ఇంచార్జి మనోహర్ ను కురిచేడు మండలానికి బదిలీ చేశారు. ఆయన స్థానే ఎవరూ నియమితులు కాక పోవటంతో సచివాలయ ఇంజనీ రింగ్ అసిస్టెంట్ కోటిరెడ్డిని మండల హౌసింగ్ ఇంచార్జిగా నియమించారు.
మండల హౌసింగ్ శాఖ ఇంచార్జిగా కోటిరెడ్డి నియామకం
20
Apr