జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతంగా జరగాలని హౌసింగ్ డీఈ నిరీక్షణ రావు కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం గృహ నిర్మాణాలపై ఎంపీడీఓ వజ్జా శ్రీనివాసరావు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. వివిధ దశలలో ఉన్న గృహాల నిర్మాణాన్ని వేగవంతం చెయ్యాలని కోరారు. హౌసింగ్ ఎఈ మనోహార్, ఇన్చార్జి ఎఈ కోటిరెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.
జగనన్న గృహ నిర్మాణాలు వేగవంతంగా జరగాలి
21
Apr