గుంటి గంగ వద్ద గల వడ్డెర రాజుల అన్నదానం సత్రం నూతన కమిటిని అదివారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా తన్నీరు వెంకటేశ్వర్లు, అధ్యక్షుడిగా బండారు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడుగా బత్తుల శ్రీను, కార్యదర్శిగా కుంచాల వెంకటేశ్వర్లు,కోశాధికారిగా మన్నేం శ్రీనివాసరావు, గౌరవ సలహాదారులుగా తమ్మిశెట్టిఏడుకొండలు, జాయింట్ సెక్రటరిగా కుంచాల చలపతిరావు మరో పది మందినికార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. సంఘ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని బాధ్యతలు చేపట్టిన వారు తెలిపారు.
వడ్డెర రాజుల అన్నదానం సత్రం నూతన కమిటీ ఎన్నిక
23
Apr