మే 1వ తారీఖు నుండి జూన్ 11 వ తారీకు వరకు ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం. By JSDM NEWS Updated: Wed, 26 Apr, 2023 2:13 AM ఆంధ్రప్రదేశ్ Follow on 26 Apr మే 1వ తారీఖు నుండి జూన్ 11 వ తారీకు వరకు ప్రభుత్వ పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ను ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12 నుండి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం కానున్నాయి. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe