ఇంటర్మీడియట్ ఫలితాలలో దర్శి ఆదర్శ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల
జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ హసీనా భాను తెలిపారు.
సీనియర్ ఎంపీసీలో చిన్నం కీర్తన (982), బైపీసీలో వెంకట సంధ్య (971), ఎంఈసీలో పి. యశ్వంత్ (946), పి వెంకట సురేష్ (944), సీఈసీలో సింహాద్రి (910) మార్కులు సాధించి ప్రతిభ చాటినట్లు తెలిపారు.
జూనియర్ ఇంటర్ బైపీపీలో సుంధూజ ( 427), ఎంపీసీలో జి. భాను తేజ (432) మార్కులు సాధించి ప్రతిభ చాటారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ హసీనా భాను, అధ్యాపక బృందం అభినందించారు
ఇంటర్మీడియట్ ఫలితాలలో దర్శి ఆదర్శ ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల ప్రతిభ
26
Apr