దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ ఎస్.వి సుబ్బారావు తెలిపారు. ఎంపీసీ గ్రూప్ లో షేక్ అఫిరిన్ ( 943), బైపీసీలో ఎం. పరిమళ (933), సీఈసీలో టి. రామక్రిష్ణ ( 926), ఓకేషనల్ గ్రూప్ లో సెరికల్చర్ ఎ.సీ. ఎస్ వర ప్రసాద్ (980), డైరీ సైన్స్లో నరేష్ కెన్నీ (978), ఎంపీహెచ్ డబ్యు గ్రూప్లో వై సంజనా 970), ఎస్ఎస్సీ గ్రూప్లో జి బ్లస్సీ (919), ఓ.ఏస్ గ్రూప్ లో పీవీ ప్రసన్న (900), ఎం. ఎల్. టి గ్రూప్లో ఎస్.వీ క్రిష్ణ (785) మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచారు.
దర్శి ప్రభుత్వ జూనియర్ కశాలలో ఇంటర్ ఫలితాలు
27
Apr