దర్శిలో చెంపల వాపు వ్యాధి చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది.. ముఖ్యంగా పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తూ ఉంది… ఈ వ్యాధి సోకిన వారిలో చెంపలు బాగా ఉబ్బినట్లు రావడం, గొంతు నొప్పి రావడం, తరచు జ్వరం వస్తూ ఉండడం దీని లక్షణాలు… ఈ వ్యాధి మూడు నుండి పది రోజుల వరకు పైనే ఉండే అవకాశాలు కుడా ఉంటాయి… ఒక్కోసారి వ్యాధి తీవ్రతతో సాధారణ స్థాయి కంటే జ్వరం ఎక్కువగా రావడం… రక్త కణాలు పడిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి… ఎక్కువగా జ్వరం వస్తూ ఉంటే డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది… ఆయిల్, మసాలా, నాన్ వెజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది… ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఈ వ్యాది వ్యాప్తి చెందుతుంది.
దర్శిలో చెంపల వాపు వ్యాధి…
27
Apr