ప్రముఖ పెర్టిలైజర్ పి పి ఎల్ కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్స్ సమీక్ష సమావేశం సేల్స్ జిఎం కౌశిక్ అధ్యక్షతన అరకలోయిలో విజయవాడ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు . సమీక్ష సమావేశంలో మార్కెటింగ్ ఆఫీసర్స్ బల్క్ SPN మరియు CPC ఉత్పత్తుల కోసం ఖరీఫ్ సీజన్ ప్రణాళికలను అందజేశారు, మార్కెటింగ్ ఆఫీసర్స్ ఖరీఫ్ సీజన్లో 70% ఏరియా బిజినెస్ ప్రణాళికల సాధించుటకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేయాలి, నూతన డీలర్ షిప్పులను , యాక్టివ్ ఇన్ యాక్టివ్ డీలర్స్ ని ఏ విధంగా ఆక్టివేట్ చేయాలో తెలిపారు, పూర్ణ అడ్వాన్స్ డ్ , ఇతర WSF గ్రీడ్స్ , బయో 20 అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్ మరియు డీలర్స్ ని బ్లాక్ చేయడానికి వెంటనే ఇండెంట్లును ఉంచాలని ఆదేశించారు, డీలర్ వారీగా బల్కో నాన్ బల్క్ సేల్స్ విశ్లేషణ చేయడం మరియు డీలర్ వారి పాలిట్స్ చైర్మన్ మెరుగుపరచాలని సూచించారు . మార్కెట్ని అభివృద్ధి చేయుటకు అవసరమైన ఉద్యోగాలు నియమించుకోవడం , క్రీమ్ ఫ్రీ వామాక్స్ పథకం గురించి చర్చించారు, క్రాప్ ప్రొడక్షన్ అడ్వాన్స్ స్కీం పైన సమీక్ష నిర్వహించారు, ఈ కార్యక్రమంలో అమ్మ మాట పిపిఎల్ సేల్స్ హెడ్ కౌశిక్ , రీజినల్ హెడ్ కృష్ణమూర్తి , మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ ఎండి రఫీ , పిపిఎల్ మరియు జెడ్ హెచ్ ఎఫ్ ఎల్ మార్కెటింగ్ ఆఫీసర్స్, సిసిఎం, ఎస్ డి ఓ, ఆర్ ఎ సి తదితరులు పాల్గొన్నారు.


