మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం తాళ్లూరు మండల ఈసీగా ప్రసాద్ నియమితులైనారు. ఈ సందర్భంగా తాళ్లూరు, దర్శి మండల వైఎస్సార్సీపీ ఇన్చార్జిలు మద్దిశెట్టి రవీంద్ర, డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ లను శనివారం దర్శిలో కలసి సన్మానించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, నాయకులు హనుమంతరావు, గోపి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి (చందన), అంబటి వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇన్చార్జి ఈసీగా ప్రసాద్ – వైఎస్సార్సీపీ నాయకులు మద్దిశెట్టి సోదరులు రవీంద్ర, డాక్టర్ శ్రీధర్ ను సన్మానించిన ప్రసాద్
29
Apr