శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించారు. దర్శి పట్టణంలో, తాళ్లూరు మండలంలో తూర్పుగంగవరం, తాళ్లూరు గ్రామాలలో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. మహిళాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపూజను నిర్వహించారు. ఆలయ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.


