పుట్టు మూగ, చెవిటి పిల్లల కోసం5 సం॥ లోపు వయసు గల పుట్టు మూగ, చెవిటి పిల్లలకు సుమారు 10 లక్షల రూపాయలు ఖరీదు కల కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు పూర్తి ఉచితముగా కేంద్ర ప్రభుత్వ అడాప్ స్కీమ్ ద్వారా నిర్వహించబడును. పూర్తి వివరాలకువిజయవాడ
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
నక్కల్ రోడ్, సూర్యారావుపేట, విజయవాడ నందు
డా॥ నెలకుర్తి కృష్ణ కాంత్
డా॥ నాదెళ్ల ప్రసాద్ గార్ల ఆధ్వర్యంలో జరుగును.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:9292 104 108 76759 64266 సంప్రదించవలెను.
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు పూర్తి ఉచితముగా కేంద్ర ప్రభుత్వ అడాప్ స్కీమ్ ద్వారా నిర్వహణ
30
Apr