ఫోక్స్ చట్టంలో నిందితుడు అరెస్ట్

మైనర్ బాలికపై అసభ్యకంగా ప్రవర్తించిన కేసులో తూర్పుగంగవరం ఓ ప్రవేట్ పాఠశాల డైరెక్టర్ ముద్దాయి మారం వెంకట రమణా రెడ్డిని ఎస్సై ప్రేమ్ కుమార్ సోమవారం అరెస్ట్ చేసారు. దర్శి కోర్టులో హాజరు పరచగా | విచారించిన జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. ముద్దాయిని ఒంగోలు సబ్ జైలుకు తరలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *