టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా నియోజక
వర్గంలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆయనను సోమవారం హైదరాబాద్లో కలసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ వేర్ డైరెక్టర్ ఎంఎ అంజలి ప్రసాద్ రెడ్డి, మునికుమార్ యాదవ్ తదితరులు కలసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైవీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు,
జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, తదితరులు ఉన్నారు.
వైవీ సుబ్బారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేతలు
01
May