కొర్రపాటి వారి పాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మద్దిశెట్టి యూత్ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రంను ప్రారంభించారు. ప్రయాణికులు దాహార్తి
కోసం వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర సూచనల మేరకు చలివేంద్రంను ఏర్పాటు చేసినట్లు జెసీఎస్ గ్రామ కన్వినర్ విష్ణు తెలిపారు.
కొర్రపాటి వారి పాలెంలో చలివేంద్రం ప్రారంభం
01
May