దర్శి, పొదిలి ఆర్ అండ్ బి రోడ్లో మూసి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో టాటా ఎస్, అప్పి ఆటోలు ఢీ కొన్న సంఘటనలో బుధవారం ముగ్గురికి తీవ్ర గాయాల పాలైనాయి. అప్పి ఆటోలో కుంచేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వరికుంట లక్ష్మణ్, అభి సలీం, వెంకటేష్ లు రాజంపల్లి వైపు వస్తుండగా, ఎదురుగా వస్తున్న టాస్ ఎస్ వాహనాన్ని ఢీ కొన్నారు. దీంతో వారి ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ప్రాధమిక చికిత్స అనంతరం అక్కడ నుండి ఒంగోలు రిమ్స్క తరలించారు.
రెండు ఆటోలు ఢీ – ముగ్గరికి తీవ్ర గాయాలు
03
May