తాళ్లూరు ఎంపీపీ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి

మాధవరంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరరావు, ఆయన బావ పొదలకూరి కళ్యాణ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్యనారాయణ వ్రతంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, తాళ్లూరు, దర్శి, ముండ్లమూరు ఎంపీపీలు తాటికొండ శ్రీనివాసరావు. జీఎస్ అచ్చయ్య, ఎస్ఎస్ బ్రహ్మానంద రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎనీ నాగార్జున రెడ్డి, మాజీ ఎఎంసీ ఐ. వేణుగోపాల్రెడ్డి, పార్టీ కార్యదర్శి యలమందా రెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ అండ్ వేర్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎం.ఎ ప్రసాద్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, విజిలెన్స్ కమిటీ మెంబర్ అనిల్కుమార్ రెడ్డి, తాళ్లూరు, దర్శి జె. సీ.ఎస్ కన్వినర్లు యాడిక శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్వర్లు, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సర్పంచిలు నాగలక్ష్మి. వలి, మేకల చార్లెస్ సర్జన్, మందా శ్యామ్సన్, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఇస్మానియేల్, చందన, మాజీ దేవస్థాన కమిటి చైర్మన్ లు కటకంశెట్టి శ్రీనివాసరావు, పులి బ్రహ్మా రెడ్డి, మాజీ సర్పంచ్లు పులి క్రిష్ణా రెడ్డి. టీవీ సుబ్బా రెడ్డి, టిఐ శంకర్ రెడ్డి, హనుమంతరావు, జయరామి రెడ్డి ఎంపీటీసీలు, అధికారులు, పలువురు పార్టీ బాధ్యులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *