తూర్పు గంగవరంలో పెట్రోలు బంకు ఎదురుగా సర్వే నంబర్114/2లో ఉన్న ఎన్ఎస్పీ కాలువ స్థలాన్ని ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం పరిశీలించారు. డీఈ బి. గిరిబాబు, ఎఈ పవన్ లు స్థల పరిస్థితిని పరిశీలించిసమీపంలోని స్థలం యజమానులు కాలువ స్థలం కొలత తీస్తున్నామనిఅంతవరకు నిర్మాణాలను ఆపాలని డీఈ సూచించినట్లు ఎఈ పవన్ తెలిపారు.అయితే నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత సంబంధిత స్థల యజమాని
అధికారులు దృష్టికి తెచ్చారు.
ఎన్ఎస్సీ కాలువ పరిశీలన
05
May