బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ By JSDM NEWS Updated: Fri, 05 May, 2023 3:12 PM ఆంధ్రప్రదేశ్ Follow on 05 May దర్శి ఔట్ కట్స్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తులను దర్శి సబ్ ఇన్స్పెక్టర్ డి.రామకృష్ణ అదుపులోనికి తీసుకొని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe