తాళ్లూరు మండలం లోని బొద్దికూరపాడు ఆంద్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్ పదోన్నతిపై వెళ్లిన ముగ్గురు ఉద్యోగులను శనివారం ఘనంగా
సత్కరించారు. బ్రాంచి మెనేజర్ సంజీవరావు అధ్యక్షతన సమావేశంనిర్వహించారు. ఫీల్డ్ ఆఫీసర్ క్రిష్ణవంశీ, క్యాషియర్, సిబ్బంది. సాయిశరత్ ,నాగబాబులను పలు బ్రాంచిలకు ప్రమోషన్‌పై బదిలీ అయ్యారు. ఒంగోలు
బ్రాంచి బ్యాంకు అసిస్టెంట్ శ్రీనివాస శర్మ, అసిస్టెంట్ మెనేజర్ సాయిలక్ష్మి,
విశ్రాంత హెచ్ఎం అంజి రెడ్డిలు పలువురు ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది.
సేవలను కొనియాడారు. ఘనంగా సత్కరించారు.
పదోన్నతిపై వెళ్లిన వారికి ఘన సన్మానం
13
May