దర్శి డీఎస్పీ ఆశోక్ వర్ధన్ ను శనివారం డీఎస్పీ కార్యాలయంలో తాళ్లూరు మండల ప్రజా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి, బెల్లంకొండ వారి పాలెం సర్పంచి పీఎస్ శ్రీకాంత్ రెడ్డిలు డీఎస్పీని సత్కరించారు.
దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ ని కలిసిన ప్రజా ప్రతినిధులు
14
May