ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించటం
అభినందనీయమని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగంగవరంలో ఆదివారం భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమం, ఎఈ
వీరబ్రహ్మాం ఆధ్వర్యంలో యోగాశ్రమం ప్రారంభించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. నేటి వత్తిడి సమాజంలో యోగా వలన, నడక వలన కలిగే ప్రయోజనాలను వక్తలు వివరించారు. స్వామి
డాక్టర్, విద్యుత్ ఎఈ వీరబ్రహ్మం పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


