తాళ్లూరు మండలంలో పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజానగరం, విఠలాపురం, తూర్పు గంగవరం, దోసకాయలపాడు, బొద్దికూరపాడు గ్రామాలలో వేంచేసి ఉన్న స్వామి వారి విగ్రహాల వద్ద, దేవాలయాల్లో అభిషేకాలు, ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఘనంగా హనుమాన్ జయంతి నిర్వహణ
14
May