తాళ్లూరు మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వై శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిథులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచిలు. కో ఆప్షన్మెంబర్ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో కోరారు.
బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహణ
16
May