తాళ్లూరు మండలం శివరామపురం ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా తాళ్లూరు గ్రామకార్శి ఎన్ యు ప్రసన్నకుమార్ నునియమిస్తూ ఎంపీడీఓ పై. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేసారు. గతంలో ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా నియమించిన పురం నరేంద్ర ఇన్చార్జి గ్రామ కార్యదర్శి గా నియమించిన ప్రసన్నకుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీఓ ఉత్తర్వులలో పేర్కోన్నారు.
శివరామపురం ఇన్చార్జి కార్యదర్శిగా ప్రసన్నకుమార్
19
May