తూర్పుగంగవరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన యోగాలయానికి శనివారం ఎంపీపీ తాటికొండ. శ్రీనివాసరావు మైక్ సెట్ అందజేశారు. సుమారు రూ. పది వేల విలువైన పరికరాలను యోగా గురువు శ్రీరాంజీకి ఇచ్చారు. సోమా సుబ్బారావు, వెంకట్రావు, జి. సుబ్బా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యోగాలయానికి మైక్‌సెట్ అందజేసిన ఎం.పీ.పి తాటికొండ
21
May